Map Graph

మహాలక్ష్మీ ఆలయం ఆదిలాబాద్

మహాలక్ష్మీ ఆలయం తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని మహాలక్ష్మీ వాడాలో ఉంది.ఒకే పీఠం పై మహాలక్ష్మీ,మహంకాళి మాత,సరస్వతీ మాత కొలువై నిత్యదర్శనమిస్తాయి. అత్యంత పవిత్రమైన పురాతన ఆలయంలో ఒకటి.

Read article
దస్త్రం:Mahalaxmi_Temple_adilabad.jpgదస్త్రం:Mahalaxmi_Devi.jpg